పయనించే సూర్యుడు న్యూస్ 31 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం వడియారం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వ, వార్డ్ సభ్యులను అందరిని స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో చెన్నారెడ్డి ఎంపిఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ వడియారం గ్రామ అభివృద్ధికి ముందుండాలి ప్రతి పనికి ప్రజల సహకారం ఉండాలి నేను మీలో ఒకడిలా ఉంటాను.మన గ్రామని అభివృద్ధి చేసుకుందాం మండలంలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేవరకు ఊరుకోను అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన్నారెడ్డి ఎంపీ ఓ ప్రశాంత్ సెక్రటరీ విజయపాల్ రెడ్డి సర్పంచ్ సాయికుమార్ గౌడ్ ఉప సర్పంచ్ నాగరాజు వార్డు సభ్యులు మీర్ గయాసోద్దీన్,డప్పు స్వప్న, కూతురి కవిత, గొల్ల మంజుల గౌతమంజులా మామిళ్ల భాగ్య, సబఅ జామ్, శ్రావణ్ కుమార్, జనార్దన్ గౌడ్,పు న్న వినయ్, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది