పయనించే సూర్యుడు న్యూస్ 31-12-25, నాగరాజు రుద్రారపు సూర్యాపేట టౌన్ రిపోర్టర్, సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకురుశెట్టి చంద్రశేఖర్,చెరుకు రాము, కోడి శివ, నాగేల్లి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.