పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ డిసెంబర్ 31 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణంలోని స్థానిక ఇటిక్యాల రోడ్డులో గల పట్టణ గౌడ సంఘం కమ్యూనిటీ హాల్లో సంఘ సభ్యుల సమక్షంలో మొగిలిపాక మహేష్ గౌడ్ హెల్త్,లైఫ్ ఫైనాన్సియల్ అడ్వైజర్ యొక్క క్యాలెండర్ ప్రారంభోత్సవం మంగళవారం జరిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు ఎనుగందుల శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షుడు పొన్నం శ్రీకాంత్ గౌడ్ కోశాధికారి బండి ప్రవీణ్ గౌడ్ సభ్యులు బొల్లపెల్లి లింబాద్రిగౌడ్ కైరం స్వామి గౌడ్ నారాయణ గౌడ్ విట్టల్ గౌడ్ పెగ్గెర్ల లక్ష్మణ్ గౌడ్ బాలయ్య గౌడ్ రాజశేఖర్ గౌడ్ తిరుపతి గౌడ్ విజయ్ గౌడ్ రాజు గౌడ్ మోహన్ గౌడ్ తదితరులున్నారు.