ముక్కోటి ఏకాదశి పర్వదినం

పయనించే సూర్యుడు 31-12-2025 ఎన్ రజినీకాంత్:- ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో శ్రీ తాపాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో పంచామృత అభిషేకము, తులసి మాల అర్చన, అష్టోత్తర శతనామావళి ఉత్తర ద్వారా దర్శనం జరిగినది.. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రముఖులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *