పేదల సేవలో కూటమి ప్రభుత్వం

పయనించే సూర్యుడు 01-01-2026 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల గ్రామం లో ఎన్టీఆర్ భరోసా సామాజికి పెంక్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ . షేక్. సల్మా షిరీన్ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల అధ్యక్షులు షేక్ సిరాజ్రుద్దీన్ గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *