పయనించే సూర్యుడు న్యూస్ : 01-01-2026, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల ప్రజలందరికీ మరియు అధికారులకు శ్రీ శంకర్ దుర్గ వెల్డింగ్ వర్కర్, అధినేత, ఎలాగందుల రాము (రమేష్), అన్నారుగూడెం, ప్రజలకు, మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన శ్రీ శంకర్ దుర్గ వెల్డింగ్ వర్కర్ అన్నారుగూడెం 2026 ఈ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో జీవించాలని కొత్త సంవత్సరం అందరికీ మంచిగా కలిసి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఉత్సహంతో నూతన పనులను ప్రారంభించి ఆనందంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సర వేడుకలు ప్రతి ఒక్కరూ ఆనందంగా నిర్వహించుకోవాలని సూచించారు
