పయనించే సూర్యుడు న్యూస్ 01-01-2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దాసరి ప్రఫుల్, బొల్లా ప్రశాంత్, చేగుంట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్,ఉపాధ్యక్షులు మద్దూరి రాజు,రాయపోల్ మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పాపాని నరేష్,చేగుంట మండల యూత్ ఎస్ ఎం కోఆర్డినేటర్ నవీన్ నాయక్,నర్సింగ్ మండల యూత్ కాంగ్రెస్ సభ్యులు నరేష్,సాయి,రాజు,వినోద్, కుమార్ తదితరులు పాల్గొన్నారు