క్యాలెండర్ ఆవిష్కరణ

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి : జనవరి-01:- భవన నిర్మాణం కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను గోదావరిఖని,అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మెరుగు శ్రీకాంత్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెరుగు శ్రీకాంత్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్మికులందరూ వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్.కె షరీఫ్, బైరి శంకర్, కుక్క మల్లేష్, గాదే సారయ్య, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *