పయనించే సూర్యుడు జనవరి 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం పెరమళ్ళపాడు గ్రామంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి. కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు లకు పర్యటన సందర్భంగా ఆదివారం గొల్లపల్లి గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు 24 ఎల్ సోమశిల కాలువ చైర్మన్ ఉడత. హాజరత్తయ్య మంత్రి ఆనం . నారాయణరెడ్డి కి పుష్పం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు