
పయనించే సూర్యుడు పాలకొండ జనవరి 5 ప్రతినిధి జీ రమేష్ పాలకొండ ఎస్సై ను పాలకొండలో గల అన్ని కార్మిక సంఘాలు కలిపి ఆయన వేరొక ప్రాంతానికి బదిలీ అయిన నిమిత్తం ఆయన పాలకొండకు పాలకొండ ప్రజలకు అందించిన సేవలకు ప్రతిఫలముగా పాలకొండలో గల కార్మిక సంఘాలు పాలకొండ ఎస్సై ప్రయోగమూర్తిని సన్మానించాయి. ఈ కార్ ఈ కార్యక్రమంలో పాలకొండల గల సిఐటియు సిపిఐ సిపిఎం అనుబంధ సంఘాలన్నీ కలిపి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లు కూడా పాల్గొనడం జరిగింది