ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (మాజీ మంత్రివర్యులు) రేపటి పర్యటన వివరాలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 05.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ) ఉదయం 11:00 – పుంగనూరు వాసవి ఫంక్షన్ హాల్ లో జరిగే షాజహాన్ కుమార్తె వివాహానికి హాజరవుతారు ఉదయం 11:10 – పుంగనూరు ఏఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగే అప్సరుల్ల కుమార్తె వివాహానికి హాజరవుతారు ఉదయం 11:45 – పీలేరు కెఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగే నజీర్ కుమారుని వివాహానికి హాజరవుతారు ఇట్లు ఎమ్మెల్యే కార్యాలయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *