స్టేషన్ హౌస్ ఆఫీసర్ దివ్యసముఖమునకు పెనుగంచిప్రోలు వారికి

పయనించే సూర్యుడు రిపోర్టర్ పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ యన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 6 పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామస్తులు నూతలపాటి శీతారామయ్య కుమారుడు నూతలపాటి చెన్న కేశవరావు తిరుపతమ్మ అమ్మవారు దేవస్థానం పోలీస్ అధికారి వారికి వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు ఈ రోజున పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మవారిని దర్శించుకుని అనంతరం గింజుపల్లి గోపి వారి నివాసానికి రాగా అక్కడ మాజీ తిరుపతమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ నూతలపాటి చెన్నకేశవరావు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు ఉత్సవానికి సంబంధించిన లెటర్ వారి చేతికి అందించడం జరిగింది దీని మీద వెంటనే వారు స్పందించి దేవస్థానం ఈవో మహేశ్వరరెడ్డికి ఫోన్ ద్వారా మాట్లాడినారు దీనితోపాటు తిరుపతమ్మ దేవస్థానం ఆవరణలో బొట్లు పెట్టుకునే వారి గురించి మరియు మండల పరిధిలోని మరియు గ్రామ పరిధిలోని మైత్రి రోడ్డు మరియు రేగులగడ్డ రోడ్డును పరిశీలించి అధికారులతో మాట్లాడారు అనంతరం తిరుపతమ్మ దేవస్థానం ఈవో తో చర్చించారు వారు సానుకూలంగా స్పందించి కమిషనర్ దృష్టిలో పెడతామని హామీ ఇచ్చినారు అనంతరం తిరుపతమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ నూతలపాటి చెన్నకేశవరావు వ్రాయించి ఇచ్చిన అర్జి విన్నపములు. గౌరవనీయులైన తమరు నా యొక్క విన్నపమునులు ఏమనగా ది05.01.2026న అమ్మవారి సహాదేవతలను భక్తితో ఉరేగింపుగా తీసుకొని వెళ్ళుటకు దేవస్థానము వారి నిబంధనలకు లోబడి చేయుటకు దేవస్థానము వారు అనుమతించియున్నాను. దేవస్థానము వారు విధించిన షరతులకు కట్టుబడి నిర్వహించ గలమని కొరుచున్నాము. సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారులు మేస్త్రిలు పేర్లు సెల్ నెంబరులు. 1) కొలాటం వాళ్ళు, 2 బ్యాచ్లు 110 మంది 2) తీర్మాన్ వాళ్ళు 2 బ్యాచ్లు 40 మంది ముచ్చింతాల జి టి ఆర్ -9948717403. -నాగార్జున 9848344787. ( 3) తీర్మాన్ వాళ్ళు 2 బ్యాచ్లు 20 మంది పెనుగంచిప్రోలు డి. లలిత -9640316803. 4) తీర్మాన్ వాళ్ళు 2 బ్యాచ్లు 20మంది పెనుగంచిప్రోలు డి వెంకటేశ్వర్లు-9502540726. 5) డప్పుకులు 2 బ్యాచ్లు 140మంది పెనుగంచిప్రోలు పి.మధు మురళి-9849869322. ఎం. బాబు -9441417129 16) బ్యాండు మేళం ఆరిష్టా 45మంది గౌరవరం పుల్లయ్య -9885652396 7) వేషగాళ్ళు 2బ్యాచ్లు 30మంది హైదరాబాదు. కాకతీయ- 9618281480. 8) కెరళా బ్యాండు 30మంది కెరళ వాళ్ళు (మేస్త్రీ వైజాగ్) లోకేష్-6302557921 (9) మహారాష్ట్రా బ్యాండ్ 30 మంది మహారాష్ట్రా (మేస్త్రీ వైజాగ్) లోకేష్-6302557921. 10) డి. జె. లు 1 వ్యాను (ఏపీ.07టిబి 7377). ఆర్. ఆర్. గోపి -9550143781- 1 వ్యాను (ఏపీ 27 టియు 5775) సైదమ్మ-7780493648. 11) కొమ్ములు వాళ్ళు 20 మంది 12) సన్నాయి వాళ్ళు 25 మంది పెనుగంచిప్రోలు సత్యనారాయణ- 9908694528 శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానము ఉత్సవములకు పనిచేయు వివిధరకములు కళాకారులు. కావున ఈ కార్యక్రమమునకు సహకరించవలసినదిగా పోలీస్, రెవిన్యూ,ఫైర్ అధికారులను గ్రామస్థులను కోరుతున్నాను తమ విధేయుడు నూతలపాటి చెన్న కేశవరావు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఈకార్యక్రమంలో పాల్గొన్నవారు పెనుగంచిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య వత్సవాయి మండలం పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహారావు. వేగినేటీ గోపాలకృష్ణమూర్తి . ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ మరియు కమిటీ సభ్యులు రాంప్రసాదరావు. గింజుపల్లి గోపీనాథ్. పెనుగంచిప్రో గ్రామ. పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి సతీష్. సొసైటీ డైరెక్టర్ కనపర్తి శ్రీనివాసరావు. ముళ్లపాడు సొసైటీ అధ్యక్షులు ఉమ్మినేని పుల్లారావు. జిల్లేపల్ల సుధీర్ బాబు చేని కోండబాబు కంభం.చిరంజీవి. నంబూరు నవీన్ కుమార్. మరియు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *