పయనించే సూర్యుడు జనవరి 6 ఎన్ రజినీకాంత్:- నెంబర్ ప్లేట్ లేని వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ఎస్సై దివ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై దివ్య సోమవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు.. అనంతరం పలు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించిన ఎస్సై కొత్త నెంబర్ ప్లేట్లు అమర్చి, వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు..