కొత్తకొండ జాతరకు వెళ్తున్నారా అయితే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి

పయనించే సూర్యుడు జనవరి 07 ఎన్ రజినీకాంత్:- ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జాతరకు వెళ్లే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి.. మండలంలో ముత్తారం గ్రామంలోని త్రికోటేశ్వర స్వామి ఆలయం వుంది.. ప్రకృతిని అలరింపజేసే ఈ ఆలయంలో శివుడు మూడు లింగాల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు.. కాకతీయుల కాలం నాటికి చెందిన ఈ ఆలయం రామప్ప, వేయిస్తంభాల గుడి వంటి పురాతన ఆలయ శైలి కలిగి ఉంటుంది.. కొత్తకొండ జాతరకు ఈ ఆలయం 4కిలోమీటర్ల దూరంలోనే ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *