పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 8 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న ఒక పత్రిక ప్రకటనలో విడుదల చేసిన తిరుపతమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ సుంచు రమేష్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు తరఫున మరియు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానము, శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం విజయవంతంగా పూర్తి చెయ్యడానికి సహకరించిన స్థానిక శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) కి వివిధ శాఖల ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు, ముఖ్యంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు లేకుండా నిర్వీరామంగా పనిచేసిన పోలీస్ శాఖ వారికి, దేవాదాయ ధర్మదాయ శాఖ వారికి మరియు దేవాలయ సిబ్బందికి, గ్రామప్రజలకు, వివిధ గ్రామాల ప్రజలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న గ్రామ పెద్దలకు, 11 ఎద్దుల బండ్ల యజమానులకు, దేవత విగ్రహాలు మోసిన రజకులకు, వివిధ ప్రాంతాలనుండి వచ్చిన అమ్మవారి దీక్షాస్వాములకు,భక్తులకు మా ఉత్సవ కమిటీ సభ్యుల తరుపున ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు చుంచు రమేష్ బాబు మరియు
ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలు
