పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 9 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని వర్గల్ మండల కేంద్రమైన చౌదరి పల్లి గ్రామంలో నూతన సర్పంచ్ లింగ రవిసొంతం నిధులతో గ్రామ అభివృద్ధి పనులు చెప్పంటిన వైనం ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరం నుఁడి పేర్కొన్నారు చెత్త చెదారం మురికి కాల్వలు నిండి పోయి వాసనా వెదజళుతున్న తరుణంలో. తన సొంత నిధులతో మూర్కి కాల్వలు పేర్కొన్న పిచ్చి మొక్కలు విధి మట్టి రోడ్లు మూర్కి కలవలో పెరకపోయినా మూర్కి నీరు ను మార్మతు చేశారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు