పయనించే సూర్యుడు జనవరి 09 నేరెడుచెర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్) నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రం లో 6 వా వార్డ్ లో బారతీయ జనతా పార్టీ నాయకులు విసృత ప్రచారం చేపట్టారు ఇళ్ళు ఇళ్ళు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పతకాలని వివరిస్తూ ముందుకు సాగారు . పురపోరులో ప్రత్యేకమైన ప్లాన్ రెడీ చేస్తున్నామని . కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు, రాష్ట్రానికి ఏం చేసిందో బలంగా ప్రచారం చేస్తున్నామని. వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో అత్యదిక స్టానాలు గెలుస్తామని దీమా వ్యక్తం చేసారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఎ .శంకర్ రెడ్డి , జిల్లా కోశాధికారి నరెంధర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సత్యనారాయణ రెడ్డి, నరి నాయక్ , ఉరిమిళ్ళ రాధాకృష్ణ ఆఫీస్ ఇంచార్గ్ నాగిరెడ్డి , లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు