పి ఏ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీకి ఆంగ్ల నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షల వెల్లువ

పయనించే సూర్యుడు, జనవరి 9: రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు పి ఏ సి చైర్మన్ అరెకపూడి గాంధీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సందర్బంగా పి ఏ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం విద్యుత్ విభాగం అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి ఏ సి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలందరూ గత సంవ త్సరాన్ని స్మరించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడిగిడుతూ ఈ నూతన సంవత్సరం ఆశలు,ఆశయాలు మరియు విజయాలు చేకూరి, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. ఈ 2026 ఆంగ్ల నూతనసంవత్సర కాలం లో మీరు నిత్యనూతన ఉత్సహాం తో, చిరునవ్వుతో ఉండాలని,మీ జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని,మీరు చేయ బోయే ప్రతీ కార్యం లో మీకు విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ​మీకు​ మీ కుటుంబసభ్యులకు 2026 ఆంగ్ల ​నూతన సంవత్సర శుభా కంక్షాలు తెలియచేస్తున్నాను అని పి ఏ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలియచే సారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *