పయనించే సూర్యుడు న్యూస్:జనవరి/10:నియోజకవర్గం రిపోర్టార్:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వెల్దిపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించిన ఉపసర్పంచ్ కంకణాల శ్రావణి నరేష్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు మెంబర్ గొల్లకోమటి మల్లవ్వ శంకర్ యాదవ్, పదవ వార్డ్ మెంబర్ బొల్లారం ప్రసన్న కుమార్ , గ్రామ సెక్రెటరీ చిమ్మని చంద్రశేఖర్ ఫీల్డ్ అసిస్టెంట్ గుండ జయశ్రీ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.