పయనించే జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి మంగళగిరిలో రాష్ట్ర కార్మికశాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ ని మార్యాదపూర్వకముగా కలిసిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి , డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు ఈ కార్యక్రమంలో మాజీ టి.టి.డి బోర్డు మెంబర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాధ్ బాబు, రాష్ట్ర హెచ్ ఆర్ డి మెంబర్, దళితరత్న నేదునూరి వీర్రాజు, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంట్రు సుధీర్, టిడిపి సీనియర్ నాయకులు జస్తి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.