పయనించే సూర్యుడు: జనవరి 11 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్ :గద్దె. విజయబాబు గంగారాం బేటాలియన్ సత్తుపల్లి మండలం గంగారం పదిహేను వ బెటాలియన్ లో గత మూడు రోజులుగా జరుగుతున్న క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించి, పలు విషయాలపై మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, మరియు సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ కార్యక్రమం లో బేటాలియన్ ఉన్నత అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్ ఎస్ యు ఐ,నాయకులు పాల్గొన్నారు
