పయనించే సూర్యుడు: జనవరి 11 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్ : గద్దె . విజయబాబు సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలకు, పాఠశాల చిన్నారుల కు ముందుగా సంక్రాతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన, ఎమ్మెల్యే, రాగమయి దయానంద్ స్కూల్ విద్యార్థి ని, విద్యార్థుల తో కలిసి బోగి మంటలు వద్ద ఆట, పాటలు కార్యక్రమం లో పాల్గొని చిన్నారుల తో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ హరిదాస్ వేష దారణలో వున్న చిన్నారులను అభినంధించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలి అని, సత్తుపల్లి నియోజకవర్గం లో విద్యార్థిని, విద్యార్థులు అందరు మంచిగా చదువు కోవాలి అని కోరారు సంక్రాతి సెలవుల్లో పిల్లలను జాగ్రత్త గా చూసుకోవాలి అని తల్లి తండ్రులకు సూచనలు తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గం లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం కు, ప్రిన్సిపాల్స్ కు, ఉపాధ్యాయులు కు, స్టాఫ్ కు ప్రత్యేకంగా సంక్రాతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పిల్లలు తో సరదాగా గడిపిన ఎమ్మెల్యేరాగమయి దయానంద్
