
పయనించే సూర్యుడు జనవరి 11 ఆదోని రూరల్ రిపోర్టర్. ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నేషనల్ చైర్మన్ దేవానంద నాయుడు (ఫౌండర్), నేషనల్ సెక్రెటరీ భూక్య శ్రీనివాస్ మరియు నిజామాబాదుజిల్లా కమిటీ ఆదేశాల మేరకు బాల్కొండ ఇంచార్జ్ మానవ హక్కులు సమితి అధ్యక్షులు పాలెం చిన్న గంగారం మరియు కమ్మర్ పల్లి మానవ హక్కులు సమితి అధ్యక్షులు సామ కిషన్ కపిల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆకస్మిక తనిఖీ మరియు ఉపాధ్యాయులకు పిల్లలకు మానవ హక్కుల గురించి తెలపడం జరిగింది.