పయనించే సూర్యుడు జనవరి 11 ఎన్ రజినీకాంత్:- రెండు రోజుల క్రితం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సమ్మక్క సారలమ్మ దేవస్థానం గుట్ట సమీపంలో గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైంది.. ఈ సందర్భంగా ఘటన స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ కవిత శనివారం పరిశీలించారు.. అనంతరం కేసు విషయాలు అడిగి తెలుసుకున్న డిసిపి, విచారణ వేగవంతం పై ఎస్సై రాజుకు పలు సూచనలు చేశారు..