డాక్టర్ సురేష్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు

పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ జనవరి12.01.206 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) డాక్టర్ సురేష్ ఆయురారోగ్యాలతో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని, త్వరలో పుంగనూరు పట్టణంలో డెంటల్ వైద్యశాలను ప్రారంభించి ప్రజలకు ఉత్తమ సేవలందించి మంచి పేరు తీసుకురావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను గొర్రెల నాగరాజ యాదవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *