పయనించే సూర్యుడు జనవరి 13 (మల్కాజిగిరి ఇఛార్జ్ రఘుపతి ):కలలోనే నీవే శివయ్య పాటకి బాబీ కోరియోగ్రాపర్ సారాధ్యములో శివుడి భక్తుడిగా డా. రఘుపతి చెయ్యగా మిగిలిన డాన్సర్స్ గంధర్వి. వర్షిణి. మోక్షగ్నే. ప్రియాంక. దుర్గాప్రసాద్. మౌర్య. వీరందరు శివుడి భక్తి శ్రద్దలతో చాలా చక్కగా షూటింగ్ పూర్తిచేసుకున్నారు. చుట్టూ గ్రామాలవారు వచ్చి షూటింగ్ ని తిలకించి ఎప్పుడు వస్తుంది అని మా గ్రామములో తీయడం మాకు ఆనందంగా ఉంది అని గ్రామ ప్రజలు అన్నారు.ఇది యాదగిరిగుట్ట దగ్గర్లో వీరభద్రస్వామి శివాలయం లో మరియు చుట్టూ ప్రాంతములో షూటింగ్ జరుపుకోవడం జరిగింది.