పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 14 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం లోని మహితపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం నుండి గెలుపొందిన 3 వ వార్డ్ సభ్యురాలు అనుమల్ల రమ సత్యనారాయణ ని మంగళవారం రోజున రాయికల్ మండల పద్మ శాలి సంఘ అధ్యక్షులు గాజెంగి అశోక్ ఆధ్వర్యంలో మహితా పూర్ గ్రామంలో సన్మానించారు.. మండల పరిధి లోని గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్ వార్డ్ సభ్యులకు సన్మానం చేస్తునట్టు మండల పద్మ శాలి సంఘ అధ్యక్షులు గా జేంగి అశోక్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పద్మ శాలి సంఘ ప్రధాన కార్యదర్శి పారిపెల్లి నారాయణ ప్రచార కార్యదర్శి శ్రీపతి లక్ష్మి నారాయణ సహాయ ప్రచార కార్యదర్శి కడుకుంట్ల మనోహర్ కార్యవర్గ సభ్యులు అనుమల్ల భూమేశ్వర్ మైత పూర్ పద్మశాలి సంఘ సభ్యులు బండి భూమయ్య. అనుమల్ల సత్యనారాయణ కండ్లపెల్లి నరహరి చిప్ప అశోక్ బేతి రాజు బండి శ్రీనివాస్ దాసరి గంగాధర్ దాసరి లక్ష్మణ్ దాసరి గంగారాం పారిపెల్లి మల్లయ్య చిప్ప రామ్ అనుమల్ల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.