
పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 14 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ): స్థానిక ఆగ్జీలియం ఇంగ్లీష్ పాఠశాలలో మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలను పాఠశాల కరస్పాండెంట్ ప్రమీల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సమీర్ చంద్ర విచ్చేసి మాట్లాడుతూ పండుగలు ప్రాచీన సంప్రదాయాలు సంస్కృతిని కి ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది సత్యనారాయణ, షబానా, రాజు, ప్రకాష్, ప్రసాద్ పాఠశాల సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.