పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 14.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని ఎర్ర తి వారి పల్లెలో శ్రీ కోటమలై అయ్యప్ప స్వామి ఆలయంలో ఈనెల14వ తేదీ బుధవారం సాయంత్రం 6.30 నిమిషాలకు మకరజ్యోతి దర్శనం జరుగును కావున శ్రీ హరి హరుని దర్శించుకునిభక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించ ప్రార్థన మీ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి