
పయనించే సూర్యుడు, జనవరి 18, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక సుందరయ్య నగరంలో ఐద్వా మహిళా సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ ముగ్గులు పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు అందించడానికి ముఖ్య అతిథిగా మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్, ఉప సర్పంచ్ కన్నదారి రమేష్, ఇంగువ రమేష్, ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి , రమేష్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సీతామాలక్ష్మి, లీలావతి, వ్యకస జిల్లా సాయి కార్యదర్శి వినోద, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, ఐద్వా మహిళా సంఘం మండల కార్యదర్శి పాపినేని సరోజన, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎస్.కె అబిదా, వార్డు నెంబర్ పూజారి దేవి ,సిఐటియు మండల నాయకుడు కనకం వెంకటేష్, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారిలో అద్దంకి రాములు, బెజ్జంకి కనకా చారి, తేజ విత్ ప్రేమ్ కుమార్, కౌలూరి నాగమణి, మీనా, రామ, మరియమ్మ, మడకం లత, సాధిక, పద్మ, రాధా, తదితరులు ముగ్గుల పోటీని విజయవంతానికి సహకరించిన అందరికీ ఐద్వా మహిళా సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, అభినందనలు తెలియజేస్తున్నాం
