గారకుర్తి గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఘనంగా సన్మానించిన

* సామ్రాట్ గోవర్ధన్ సివిల్ సప్లై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సంగారెడ్డి జిల్లా డైరెక్టర్ * కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా గారకుర్తి సర్పంచ్ కు తెలుగు రాఘవేందర్ ఘనంగా సన్మానించారు

పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా 19 జనవరి 2026 కొండపూర్ మండలం పరిధిలోని గారకుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ తెలుగు రాఘవేందర్ ఉప సర్పంచ్ పోలీస్ మల్లికార్జున్ రెడ్డి వార్డ్ మెంబర్లు గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు మా గ్రామ అభివృద్ధి పనులకు ప్రభుత్వం సహకరించాలని ప్రభుత్వ కార్యక్రమాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయని సర్పంచ్ తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇమ్మడి తిరుపతి ఎరుకర పెంటయ్య వై వెంకటేశం కే శశికళ శంకరయ్య జి హేమలత సాయిలు కే సరిత రాములు జి శ్రీనివాస్ గారకుర్తి గ్రామ పెద్దలు వి లక్ష్మయ్య సిహెచ్ అంజయ్య జి మల్లయ్య వై పాండు సిహెచ్ పోచయ్య భాస్కర్ వేణు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *