గజ్వెల్ నివాసి సయ్యద్ అహమద్ ఖాద్రి కనబడుటట లేదు ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవండీ

పయనించే సూర్యడు న్యూస్ మార్చ్ 5 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణానికి చెందిన సయ్యద్ అహమద్ ఖాద్రి గత కొన్ని సంవత్సరం లా నుండి మానసిక ఆరోగ్యం తో బాధపడుతున్న అహమద్ ఖాద్రి తప్పిపోవడంతో వారి కుట్టింబికులు ఆందోళన చెందుతున్నారు సిద్దిపేట జిల్లా ప్రాంతంలో గాని రాష్టంలో వీరి ఆచూకీ తెలిస్తే వెంటానే ఈ మొబైల్ నే ఫోన్ చేయండి 9676021562. 9705156684 ఫోన్ చేయండి వారికీ తగిన పరోష్టికం ఇస్తామంని వారు పేర్కొన్నారు చిరునామా గజ్వెల్ మండల్ గజ్వెల్ పదహార్వ వార్డు ఈ ఆర్ వో కార్యాలయం పక్కన ఇంటి నెంబర్ 13/159మానవత్వం దృక్పధం లో సహాయం చేయగలరని పయనించే సూర్యడు న్యూస్ తెలుగు జాతీయ దిన పత్రిక వేడుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *