ధర్పల్లి, టిల్ హాట్స్ పాఠశాలలో నాలెడ్జ్ ఫెస్ట్

పయనించే సూర్యుడు మార్చి 5 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి మండల కేంద్రంలో లిటిల్ హాట్ పాఠశాలలో బుధవారం నాలెడ్జ్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కరస్పాండెంట్ బి.ఏ. శ్రీకాంత్ మాట్లాడుతూ నాలెడ్జ్ ఫెస్ట్ అనగా ఇది స్కూల్లో విద్యార్థుల కోసం నిర్వహించే అభ్యాసం , ఆధారిత పోటీలు మరియు విద్యా ఉత్సాహం ఇది చాలా పాఠశాలలో సామాన్య విజ్ఞాన జ్ఞానం పరిష్కారం, సమస్య పరిష్కారం, అభివృద్ధి అవకాశాలు ప్రదర్శనలు మరియు ఆటలు వంటివి కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ ఫెస్టివల్లో పిల్లలు పెంచడం సమూహంలో పని చేసే సామర్థ్యం క్విజ్ మరియు జనరల్ నాలెడ్జ్ పోటీలు సైన్స్ అండ్ ఆర్ట్స్ ప్రాజెక్టుల ప్రదర్శన ఇవి ఆత్మవిశ్వాసం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బి.ఏ. శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *