ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ చంద్రశేఖర్ రెడ్డి

పయానించే సూర్యుడు 05-03-2026 సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కాల్ గ్రామంలో మైనార్టీ నాయకులు డాక్టర్ హమీద్ ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో పాల్గొని మైనార్టీ సోదరులకు పండ్లు తినిపించి రోజా విడిపించి మైనార్టీ సోదరులకు యువకులకు శుభాకాంక్షలు తెలిపిన *రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ చంద్రశేఖర్ రెడ్డి వారితోపాటు మల్లారెడ్డి సర్పంచ్. మస్తాన్ సాబ్.వినోద్ పాటిల్ మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు. బి రాజు ముదిరాజ్. గోపాల్ రెడ్డి.షారుక్ ఖాన్.మైతాజ్ కౌన్సిలర్లు. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *