ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

పయనించే సూర్యుడు మార్చి 05 భీమదేవరపల్లి:- మండలంలోని భీమదేవరపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను (ఈజీఎస్) ఎడ్యుకేషన్ గ్యారెంటీ స్కీమ్ నిధుల ద్వారా నిర్మించేందుకు బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, గ్రామ సర్పంచ్ మాచర్ల కుమారస్వామి, ఏఈ వినయ్ రెడ్డి, జడ్.పి.హెచ్.ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వార్డు సభ్యులు సంధ్య, పోలు అశోక్, వెంకటేశ్వర్లు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *