మాచారెడ్డి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన శీలం చంద్రశేఖర్ రెడ్డి కి శాలువా సత్కరించి అభినందనలు తెలిపిన బీజేపీపార్టీ నాయకులు

* ఎమ్మెల్యే క్యాంప కార్యాలయం

పయనించే సూర్యుడు మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి మార్చ్ 06 మాచారెడ్డి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సమక్షంలో బీజేపీ పార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులకు గ్రామ అభివృద్ధి చేసేందుకు అందరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మంచి పరిపాలన అందించాలని తద్వారా గ్రామం అభివృద్ధి జరుగుతుందని మీరంతా గ్రామ స్వరాజ్యం కోసం నిరంతరం కృషి చేయాలని మీ అందరిని కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు , కమిటీ డైరెక్టర్ పట్టణ బీజేపీనాయకులు 8 వ వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు మరియు బీజేపీ పార్టీ శ్రేణులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *