ఉట్నూర్ ఏఎస్పీగా రుత్విక్ సాయి

పయనించే సూర్యుడు మార్చి 6 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉట్నూర్ ఏఎస్పీగా రుత్విక్ సాయి కొట్టే నియమితులయ్యారు డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు 2023 బ్యాచ్‌కు చెందిన రుత్విక్ సాయి గతంలో వేములవాడ ఏఎస్పీగా విధులు నిర్వహించారు అక్కడి నుంచి బదిలీపై ఉట్నూరుకు వచ్చారు ఉట్నూర్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *