పెద కుటుంబ ఆడబిడ్డ వివాహనికి 10000 వేల రూపాయల టేక్ మంచాలను అందజెసిన బెంద్రం.తిరుపతిరెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి :06:నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో పెద్దలింగపూర్ గ్రామంలో పేద కుటుంబ గంగాధరి.యాదగిరి ముదిరాజ్ – స్వరూపా కుతూరు వర్షిణి (తేజస్విని) – పర్శరాములు, వివాహనికి టేక్ మంచాలు 10000 పది వేల రూపాయల వస్తువులను బెటర్ (బెండ్రం తిరుపతి రెడ్డి) ఫౌండషన్ ద్వారా సహాయం అందజేసిన బెంద్రం తిరుపతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబలా కుమార్తెల వివాహలకి ఎల్లపుడు కళ్యాణ కానుకలు సహాయాలు అందిస్తూనేవుంటామన్నారు. గ్రామాలలో యువకులు , సేవా ప్రతినిధులు సమాచారమాందించలన్నారు. ఈ సహాయ సేవా పుణ్య శుభ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ సేవా ప్రతినిధులు నాయకులు పయ్యావుల నవీన్, కొడిముంజ శ్రీనివాస్ , బొల్లం రాంసాగర్ , బొప్పా శ్రీనివాస్ , ఎద్దు నాగరాజ్ , కీర్తి రాజు , మామిండ్ల మహేందర్ , బొప్పా రాములు, తిప్పరవేని చంద్రయ్య , అంతగిరి ప్రశాంత్ గౌడ్ , అనంతగిరి రాజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *