సునీల్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 6 వత్సవాయి మండలం, చిన్నమోదుగుపల్లి గ్రామం నందు పాతవేమవరం గ్రామానికి చెందిన బలవంతపు యేసుబు-దేవకృపావరం కుమారుడు సునీల్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మార్తి రామకృష్ణ, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి శీలం మంగరావు, నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు పూర్ణకంటి బాబురావు, మండల అనుబంధ విభాగల అధ్యక్షులు పల్లె బోయిన ఉమారామ్ యాదవ్, బరిగెల వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *