కలెక్టర్ చిత్ర మిశ్రా ను కలసిపూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన

* మేయర్ కోలగని శ్రీనివాస్ తో పాటు డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

పయనించే సూర్యుడు మార్చి 6 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా ను గురువారం నాడు ఆమె ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ తో పాటు మాజీ మేయర్ ప్రస్తుత డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కలెక్టర్ చిత్ర మిశ్రా కు పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *