ఏటిగట్టుకు మరా మ్మత్తులు ఎప్పుడు?

పయనించే సూర్యుడు మార్చి 6 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన, వృద్ధ గౌతమి నది ఏటుగట్టును ఆనుకొని కుండలేశ్వరం పుష్కరాలు వద్ద సుమారు 200 మీటర్ల మేర ఏటిగట్టు పక్కనే ఉన్న పంట కాలువలోకి కృంగిపోయింది. హెడ్ వర్క్స్ అధికారులు చేసిన మరమ్మతులు నిలబడలేదు. దీనికి సంబంధించి మట్టి పరీక్షలను కూడా నిర్వహించారు. ప్రస్తుతం దిగిబడిన చోట సుమారు 200 మీటర్ల మేర రక్షణగోడ నిర్మించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. త్వరలో జరగనున్న పుష్కరాల నేపథ్యంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయమే సంబంధిత శాఖ ఏఈఈశ్వరా మన్యం ని ప్రశ్నించగా పుష్కరాల లోపు పనులు ప్రారంభిస్తామని, తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *