అర్హులైన ప్రతీ ఒక్కరికి కొత్త పింఛన్లు మంజూరు చేయండి.

* బీజేపీ నాయకులు నడిపూడి భాను శంకర్ రెడ్డి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 07.2026 ఏబై (50) సంవత్సరాలు నిండిన వారికి మరియు వితంతువులకు, రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు మంజూరు చెయ్యాలని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో భూమి (ల్యాండ్) ఎక్కువగా ఉన్నా, కరెంటు ముడువందలు(300)యూనిట్లు దాటినా,ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నా ఇంటి యజమానికి పింఛన్ కట్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ సూపర్ గా అమలు ఐయిందని,కూటమి ప్రభుత్వం గెలిచి తక్కువ కాలం లో మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా ఉంది.కూటమి ప్రభుత్వంలో కొత్త పింఛన్లు మంజూరు కొరకు మండలంలో పంచాయతీలు సందర్శించి గ్రామాలలో అర్హులను గుర్తించి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుంటామని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను. మీ బీజేపీ నాయకులు నడిపూడి భాను శంకర్ రెడ్డి దేవిపట్నం మండలం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *