అగ్నిప్రమాదంలో కాఫీ మరియు మిరియాల తోట నష్టపోయిన రైతు జి. అప్పలనాయుడు కు ప్రభుత్వ నష్టపరి హారం అందజేయాలని గ్రామస్తులు డిమాండ్

పయనించే సూర్యుడు మార్చి తేదీ 7 రూలర్ బురిడీ బాసు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండల పరిధిలో గల బస్ కి పంచాయితీకి చెందిన గ్రామం కంచరి తోట సుమారు సుమారు ఒక సంవత్సరం కి ఆదాయం రెండు లక్షలు రూపాయలు దాకా రైతు నష్టపోయిన మరియుమిరియాలుకాపీ తోట భారీ అగ్ని ప్రమాదం గురవడంతో తోట యజమాని కృంగి పోయాడు మరియు బాధితులకు నష్టపరిహారం అందించాలని వయా గ్రామస్తులు స్పష్టత చేశారు ​మా గ్రామానికి చెందిన రైతు మరియు వార్డు మెంబెర్ అయిన జి. అప్పలనాయుడు తోటలో ఇటీవల ఊహించని విధంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆయన సాగు చేస్తున్న కాఫీ మొక్కలు మరియు మిరియాల తీగలు పూర్తిగా కాలిపోయాయి ​ముఖ్య అంశాలు ​గ్రామస్తుల కృషి: మంటలు ఇతర తోటలకు వ్యాపించకుండా గ్రామస్తులందరం కలిసి ‘అగ్గి లైన్’ చేసి అదుపు చేశాము. కానీ, అప్పలనాయుడు తోట అప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నది. ​ఆర్థిక పరిస్థితి: ఈ కుటుంబం గడిచిన ఏడాది కాలంగా కేవలం ఈ తోట ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో జరిగిన ఈ నష్టం వారిని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. గ్రామ సచివాలయ అధికారులు మరియు సర్పంచ్ వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో తోటను పరిశీలించి సర్వేజరిగిన నష్టాన్ని మండలంలో ఉన్నతాధికారులకు అగ్రికల్చర్ నివేదించాలని కోరుతున్నాము. రైతు అప్పలనాయుడు ప్రభుత్వం నుండి తగిన నష్టపరిహారం అందేలా చొరవ చూపవలసిందిగా మరియు గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరిచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *