జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో దూకుడు: అనిల్ కుమార్ ఘన సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ పోర్టర్ మహాలింగం ఆర్ బ్రహ్మసముద్రం పసుపులేటి హరిప్రసాద్ చేతుల మీదుగా సత్కారం; ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ ఇంచార్జ్ బాల్యం రాజేష్ ​ముఖ్య అంశాలు: అభినందనలు: 60 కి పైగా ‘ఉద్యమి’ సభ్యత్వాలు పూర్తి చేసిన బ్రహ్మసముద్రం మండల జనసేన పార్టీ ఉప అధ్యక్షులు హెచ్. అనిల్ కుమార్ ఈ గౌరవం దక్కింది. ​ముఖ్య అతిథి: ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా ఇంచార్జ్ పసుపులేటి హరిప్రసాద్ ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ​సహకారం: ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ బాల్యం రాజేష్ ప్రత్యేక ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *