నరేష్ గౌడ్ కూతురు మొదటి పుట్టినరోజు వేడుకలు

పయనించే సూర్యుడు మార్చ్ 7 (జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) జహీరాబాద్ మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ నరేష్ గౌడ్ కుమార్తె విహా గౌడ్ మొదటి పుట్టినరోజు వేడుకలు మొగుడంపల్లిలోని ఎల్లమ్మ గుడి దారిలో ఉన్న ఎస్.వి.కె గార్డెన్స్ లో జరిగాయి. ఈ వేడుకలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వారితో పాటు జహీరాబాద్ పట్టణ పోలీస్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. విహా గౌడ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా అక్కడికి వచ్చిన వారంతా పాపను కలిసి దీవించారు. నరేష్ గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు వచ్చిన వారందరినీ ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *