మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి శివారులో గుర్తు తెలియని వ్యక్తికిఅంత్యక్రియలు చేసిన సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 7 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ జిల్లా చేగుంట వెళ్లే రహదారి పక్కన2/3/2026 రోజున గుర్తుతెలియని ఒక వ్యక్తి మృతి దేహాన్ని గమనించిన గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ పొలంపల్లి కొండి రాజ్యలక్ష్మి స్వామి చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి దృష్టికి తెలుపగా మృతి దేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సుమారు4 నాలుగు రోజుల నుండి ఈరోజు వరకు అన్ని కోనాల్లో దర్యాప్తు చేసి అనాధ మృత్తి దేహంగా గుర్తించి ఈరోజు ఎస్సై చైతన్య రెడ్డి పొలంపల్లి సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి మృతి దేహాన్ని పంచనామ నిర్వహించి అనాధ మృతి దేహానికి అంతక్రియలు నిర్వహించాలని మండల ఉన్నత అధికారులు ఎస్సై తెలిపారు సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి అనాధ మృతి దేవానికి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్ణయించి అనంతరం పొలంపల్లి గ్రామ శివారులో వైకుంఠ ద్వారంలో సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి అంత్యక్రియలు జరిపించారు మరియు అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి మాట్లాడుతూ చేగుంట మండలం పరిధిలో ఉన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల యాజమాన్యానికి హెచ్చరిస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఏ రాష్ట్రమైనా సరే పని చేసుకునే హక్కు ఉంది రాష్ట్రాల నుండి బీహార్, మహారాష్ట్ర, నేపాల్, యూపీ రాష్ట్రాలు నుండి కంపెనీల అవసరాల కోసం పనిచేసుకోవడం తెచ్చుకొని కెమికల్, స్టీల్ వివిధ రకాలైన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను ఉపయోగించుకొని వారి కంపెనీల అవసరాలు తీరగానే బయటకు నెట్టివేస్తారు వారికి మద్యం బానిసగా మారి మతి కోల్పోయి వారు రోడ్లపై బిగ్ షాట్ చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుంట వారు మృతి చెందుతున్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా మిగిలిపోవడం జరుగుతుంది దయచేసి కంపెనీలకు హెచ్చరిస్తూ ఏ పరిధిలోనైనా కంపెనీ ఉంటే ఆ గ్రామం పంచాయతీకి సర్పంచ్ దృష్టికి పంచాయతీ కార్యాలయం ఆఫీసర్ల దృష్టికి సమాచారం ఇచ్చి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీ యజమానిపై బాధ్యత ఉండాలని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాలకు హెచ్చరించారు ఎక్కడైనా మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతే స్థానిక గ్రామ శివారుల కనిపిస్తే గ్రామ సర్పంచులకు మండల ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిందిగా రోడ్లపై తిరిగే ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *