అడుగుల ఎత్తు అయినా ఇనుప ప్రభ తిరుపతమ్మ అమ్మవారి ని ఊరేగింపు

* శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం మూడవ రోజు కార్యక్రమం

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 8 పెనుగంచిప్రోలు, గ్రామంలోని ఈ రోజున గ్రామంలో వేచి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానము నందు నిర్వహిస్తున్న చిన్న తిరునాళ్ళ మహోత్సవములో భాగంగా మూడవ రోజు అనగా ది 06-03-2026 రాత్రి 10:02 ని లకు అంగరంగ వైభవంగా శ్రీ అమ్మవారి దివ్య ప్రభోత్సవం మొదలయింది . అమ్మవారి దేవస్థానం చుట్టూ ఒక రమారమి 90 అడుగుల ఇనుప ప్రభ కేవలం రెండు ఎడ్లు కావటం అమ్మవారి విశిష్టత కి ప్రతీక ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్ బాబు మరియు సభ్యులు , ఆలయ సిబ్బంది , వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బి మహేశ్వర్ రెడ్డి మరియు ఉన్నత పోలీసు అధికారులు మరియు ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ బాబు మరియు పాలకవర్గ సభ్యులు తెలియజేసినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *