ప్రభుత్వ పాఠశాల నందు పరీక్ష ప్యాడ్లు మరియు పెన్నులు పంపకం

పయనించే సూర్యుడు:మార్చి 8/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె. విజయబాబు సత్తుపల్లి పట్టణం- ఎన్టీఆర్ కాలనీ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మరియు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పరీక్ష ఫ్యాడ్లు మరియు పెన్నులు విద్యార్థులకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహనా కమలపాషా, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, ఎమ్మార్వో, ఎం ఈ ఓ,సత్పుపల్లి పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు,సత్తుపల్లి మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు బండారు శరత్ చంద్ర,జగన్మథం శ్రీను, దూదిపాల రాంబాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు,తదితరులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *