పయనించే సూర్యుడు డిసెంబర్ 8 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ. మహిళల హక్కులు సాధించుకోవాలంటే చైతన్యంతో ఐక్యంగా ఉద్యమించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఏ ఐ డిడబ్ల్యూఏ) జిల్లా అధ్యక్షురాలు శ్యామల పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదోని రెవిన్యూ భవన్ నందు మహిళా చైతన్య సదస్సు మహిళా సంఘం పట్టణ కార్యదర్శి మగ్భుల్ భాను, మండల కార్యదర్శి ఉమాదేవి అధ్యక్షత వహించారు. మహిళలపై దాడులు, మహిళలు చైతన్యంతో ఐక్యంగా ఉద్యమించాలి.