పయనించే సూర్యుడు మార్చి 8 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పురపాలక కార్యాలయంలో రేపు నుండి అనగా ఆదివారము 08.03 2026 నుండి అన్ని శెలవు రోజులు కూడా ఇంటి పన్ను చెల్లింపు జరుగునని ప్రజలు సౌక్యారధ్యం మేరకు మరియు ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతున్న నేపథ్యంలో పురపాలక సంఘము కార్యాలయము నందు కౌంటర్ పూర్తి స్థాయిలో అనగా ఉదయం 10:00 గంటలు నుండి 6:00 గంటలు వరకు తెరిచి ఉండునని ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, కొళాయి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ పన్ను అని కటించుకొనబడునని కావున పట్టణ ప్రజలు అందరూ సద్వినియోగించు కోవలసినదిగా తెలియజేయడమైనది. కమిషనర్ సూళ్లూరుపేట పురపాలక సంఘం